హోమ్Telugu Rhymesబావా బావా పన్నీరు బావా బావా పన్నీరు [ www.psplay.in ] బావా బావా పన్నీరుబావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరువీధీ వీధీ తిప్పేరు వీసెడు గంధం పూసేరు పట్టె మంచం వేసేరు పాతిక గుద్దులు గుద్దేరు నులక మంచం వేసేరు నూరు గుద్దులు గుద్దేరు బావా బావా పన్నీరు బావకు మరదలు బంగారు కొత్తది పాతది