హోమ్Telugu Rhymesఅంకెల తోరణ అంకెల తోరణ [ www.psplay.in ] అంకెల తోరణంమొదటిది మొగ్గ- రెండోది రోజామూడోది ముత్యం - నాలుగోది నాగుఅయిదోది అక్క- ఆరోది ఆవుఏడోది ఏనుగు- ఎనిమిదోది ఎలుకతొమ్మిదోది తొండ- పదోది పలక. కొత్తది పాతది