Type Here to Get Search Results !

బడి నుంచి అమ్మ ఒడికి

బడి నుంచి అమ్మ ఒడికి

బడికి మనం వెళ్లుదాం 

ఆటలెన్నో ఆడుదాం

పదములెన్నో పలుకుదాం

పాటలెన్నో పాడుదాం

అక్షరాలు దిద్దుదాం

అమ్మ ఒడిని చేరుదాం.



Top

Bottom